UPDATES  

 తమన్నా ఆస్తుల లెక్క చూస్తే కళ్ళు తిరగాల్సిందే

మిల్కీ బ్యూటీ తమన్న, Milky beauty Tamannaah,గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘ హ్యాపీ డేస్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయ అయింది. తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తన అంద చందాలతో ఇండస్ట్రీనీ ఒక ఊపు ఊపేసింది. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఏ హీరోయిన్ అయినా అందంపై కాన్సన్ట్రేషన్ పెడుతుంది. ఇక తమన్నా అందంతోపాటు బ్యాంకు బ్యాలెన్స్ ని కూడా పెంచుకుంటూ పోతుంది. తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు దశాబ్దాలు కంప్లీట్ అవుతున్నా సరే ఇప్పటికి సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. తనదైన స్టైల్ లో సినిమా ఛాన్స్ లు అందుకుటూ ముందుకు దూసుకెళుతోంది.

చివరిగా నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అయినా సరే ఈ అమ్మడుకు వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియా, Social media లో తమన్నా దగ్గర ఉన్న ఆస్తుల విలువ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి వచ్చిన ఏ హీరోయిన్ సంపాదించలేనంతగా తమన్న సంపాదించింది అని రూమర్స్ వస్తున్నాయి. Tamannaah property hundreds of crores అంతేకాదు వందల కోట్ల ఆస్తికి తమన్నా అధిపతి రాలట. చాలామంది హీరోయిన్స్ డబ్బు సంపాదిస్తే బిజినెస్ లో ఎక్కువ పెడతారు కానీ తమన్నా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిందట. ఆమె దగ్గర రెండు వజ్రాల మూటలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇకపోతే స్టార్ హీరోలకి మించిన ఆస్తులు తమన్న దగ్గర ఉన్న ఆమె చాలా సింపుల్ గా ఉంటుందని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నా ఆస్తుల గురించి తెగ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే తమన్న కి అందంతోపాటు తెలివితేటలు కూడా ఎక్కువే అని ప్రశంసిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !