UPDATES  

NEWS

అచ్చం కిమ్ లెక్కనే బండి మాట… నా జీవితమంతా పోరాటమే –: సీఎం కేసీఆర్.. బుట్టబొమ్మ.. బతుకమ్మ.. అడవిలో అలజడి……మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ లు ఏజెన్సీలో సంచరిస్తున్న సమాచారంతో అప్రమత్తమైన పోలీస్ బృందాలు.. దిశ వెల్ఫేర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల మెటీరియల్ పంపిణీ. పది పరీక్షలకు సర్వం సిద్ధం.మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్… కార్యకర్తలపై దాడులకు దిగితే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తారు..? అంతా మాయజాలం మున్సిపాలిటీ టెండర్ వండర్ ఓ కంపెనీకి టెండర్ కట్టబెట్టడంలో మతలభేమిటి…? యువ సేవాసమితి అద్వర్యంలో పరీక్ష ఫ్యాడ్లు, పెన్నులు విద్యార్ధలకు బహుకరణ.. కూలిన కల్వర్టు అంచనాకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు..ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం..

 ఆర్జీవీకి మతి భ్రమించిందా?

ఆర్జీవీ.. అనేవి కేవలం మూడు అక్షరాలు మాత్రమే కానీ.. ఆర్జీవీ పేరు తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రభంజనం. రామ్ గోపాల్ వర్మ పేరు చెబితే చాలు.. కొందరు దేవుడు అంటారు.. మరికొందరు రాక్షసుడు అంటారు. నిజానికి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో దర్శకులుగా చలామణిలో ఉన్న చాలా మంది డైరెక్టర్స్.. ఆర్జీవీ శిష్యులే. ఆయన దగ్గర శిష్యరికం చేసి.. దర్శకత్వం నేర్చుకున్నవాళ్లే. కానీ.. అదంతా ఒకప్పుడు. ఆర్జీవీ సినిమాలు ఒకప్పుడు ఒక రేంజ్ లో ఉండేవి. ఇప్పుడు అసలు ఆర్జీవీ అంటేనే ఛీ.. ఛీ అంటున్నారు. ముఖ్యంగా ఆయన కామ పిశాచి అంటున్నారు కొందరు. ఎందుకంటే.. ఆర్జీవీ తీసే సినిమాలు కూడా అలాగే ఉంటున్నాయి. జీఎస్టీ సినిమాతో ఛీ.. ఇంత నీచంగా ప్రవర్తించే ఏ డైరెక్టర్ ను చూడలేదు అంటున్నారు జనాలు. ఆర్జీవీతో ఇంటర్వ్యూ అంటే అందరూ ముందుకు రారు. ఎందుకంటే.. ఆర్జీవీ ఇంటర్వ్యూలోనూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తా

రు. యాంకర్లను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారు. what ram gopal varma does on camera is real or fake Ram Gopal Varma : ఆర్జీవీకి మతి భ్రమించిందా? ఆర్జీవీ గత ఇంటర్వ్యూలు చూస్తే అషూ రెడ్డితో చేసిన పిచ్చి ప్రవర్తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏది ఏమైనా.. ఒకప్పటి ఆర్జీవీ వేరు.. ఇప్పటి ఆర్జీవీ వేరు. ఇప్పుడు కేవలం కామంతో కొట్టుకుంటున్నారు. అందుకే యాంకర్లను కూడా ఇష్టం ఉన్నట్టుగా వాడుకుంటున్నారు.. అంటూ సోషల్ మీడియాలో ఆర్జీవీ గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా.. ఆర్జీవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. అతడికి మతి భ్రమించింది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ.. అతడు అందమైన యాంకర్లు కనిపిస్తే మాత్రం వదలడం లేదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !