UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 కృతి శెట్టి.. ప్యాంట్ తీసేయమన్న డైరెక్టర్

కృతి శెట్టి.. కంటే కూడా బేబమ్మగానే అందరికీ సుపరిచితం అయింది కృతి శెట్టి. తను తీసిన ఒకే ఒక్క సినిమా ఉప్పెన ఉవ్వెత్తున లేచినట్టుగా ఆ సినిమా సక్సెస్ తో కృతి శెట్టి కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే.. ఉప్పెన సినిమా తర్వాత తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో తనకు ఒక్కసారిగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. స్టార్ హీరోల సరసన నటించింది. కానీ.. ఉప్పెన తర్వాత అంతటి సక్సెస్ ను మాత్రం కృతి శెట్టి పొందలేకపోయింది. దీంతో కృతి శెట్టి.. ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ కాదు.. ఐరెన్ లెగ్ అంటున్నారు నెటిజన్లు. అందుకే తనను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలంటూ తనపై ట్రోలింగ్ చేస్తున్నారు. తన వల్లనే స్టార్ హీరోల సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయని తనను ఇండస్ట్రీ నుంచి బయటికి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కృతి శెట్టి సినిమాల్లోకి రాకముందే యాడ్స్ లో నటించింది. యాడ్స్ లో నటించిన తర్వాత తనకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. చిన్న వయసులోనే ఆ డైరెక్టర్ వేధించాడా? తను యాడ్స్ లో నటించే సమయంలోనే తనకు కాస్టింగ్ కౌచ్ ఎదురయిందట. తను యాడ్స్ లో నటించే సమయంలో తనది చాలా చిన్న వయసు. కానీ.. అప్పుడే తనతో డైరెక్టర్ చాలా వల్గర్ గా బిహేవ్ చేశాడట. ఓ యాడ్ కోసం నటిస్తుండగా ప్యాంట్ విప్పి నటించాలంటూ కండిషన్ పెట్టాడట. చాలా హరాస్ చేశాడట. అలాంటి ఎన్నో బాధలను అనుభవించి.. వాటిని తట్టుకొని చివరకు హీరోయిన్ గా నిలదొక్కుకుంది కృతి శెట్టి. కానీ.. తనకు హీరోయిన్ గా అవకాశాలు బాగానే వస్తున్నా.. సరైన హిట్ మాత్రం పడటం లేదు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !