UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 సబ్బులు అమ్ముకుంటున్న సీనియర్ హీరోయిన్..

సినిమా ఇండస్ట్రీ,Film industry,లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఎందుకంటే.. అవకాశాలు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. లేకపోతే తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది అవకాశాలు ఉన్నప్పుడే అలా నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డారు. కానీ.. కొందరు మాత్రం అవకాశాలు ఉన్నప్పుడు బాగానే సంపాదించి వాటిని ఎలా దాచుకోవాలో తెలియక.. అంతా ఖర్చు పెట్టేసి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫర్లు లేనప్పుడు ఎంత ఏడ్చి మాత్రం ఏంటి లాభం. ఇప్పుడు ఆ లిస్టులో సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య ఉన్నారు. ఆమె ఎవరో కాదు.. సీనియర్ నటి లక్ష్మీ కూతురు. నిజానికి లక్ష్మీ కూడా ఒకప్పుడు హీరోయినే. తన కూతురును కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది లక్ష్మీ.

శివపుత్రడు సినిమాతో ఐశ్వర్యకు మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుంచి తను అడపా దడపా సినిమాల్లో నటించింది. కానీ.. అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తనకు జీవితంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. తనకు ఉన్న నలుగురు పిల్లలను పోషించడం ఐశ్వర్యకు నలుగురు పిల్లలు చాలా కష్టంగా మారిందని ఐశ్యర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన పిల్లలను పోషించడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని.. ఆర్థిక కష్టాలు రావడంతో చివరకు సబ్బులు కూడా అమ్మానని ఆమె చెప్పుకొచ్చారు. సబ్బులు అమ్మగా వచ్చిన డబ్బులతో పిల్లలను పోషించానని చెప్పింది ఐశ్వర్య. అయితే.. తనకు సినిమాలు అంతగా అచ్చి రాలేదని.. సీరియల్స్ ద్వారానే తనకు నటిగా మంచి గుర్తింపు లభించిందని తెలిపింది ఐశ్వర్య. ఒక సీనియర్ నటి కూతురు అయి ఉండి.. ఐశ్వర్య ఇంతలా ఆర్థిక కష్టాలు ఎందుకు ఎదుర్కొన్నది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !