అందం, అభినయం ఉన్న నటి రాశీ ఖన్నా. తెలుగు, తమిళం,Telugu, Tamil, ,కాకుండానే హిందీ చిత్రాల్లోనూ మెరుస్తూ అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల తెలుగులో థ్యాంక్యూ సినిమాతో పలకరించిన ఈ బ్యూటి కోలీవుడ్ హీరో ధనుష్ సరసన తిరు చిత్రంతో నటించి అలరించింది. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ తెరంగేట్రం చేసిన రుద్ర అనే వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేసి మెప్పించింది గ్లామర్ బ్యూటి రాశీ ఖన్నా. ప్రస్తుతానికి హిట్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది రాశీ ఖన్నా.హిందీలో మొదట మద్రాస్ కేఫ్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ డిఫరెంట్ కథలు ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం రాశీ ఖన్నా,Rashi Khanna, మీడియం రేంజ్ హీరోయిన్‌గా ఉంది. అయితే ఈమె మిస్ చేసుకున్న సినిమాలు చేసి ఉంటే మాత్రం అమ్మడి రేంజ్ మాములుగా ఉండేది కాదు. రాశీ ఖన్నా తన కెరీర్ పరంగా కొన్ని సినిమాలను మిస్ చేసుకోవడం, రిజెక్ట్ చేసింది.
అయితే అందులో కొన్ని హిట్ కాగా మరికొన్ని ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హిట్ మూవీ సర్కారు వారి పాట చిత్రంలో ముందుగా రాశీ ఖన్నాని తీసుకుందాం అని అనుకున్నారట. అయితే ప్రొడ్యూసర్స్ కీర్తి సురేష్ ను సజ్జెస్ట్ చేయడంతో ఆ అవకాశం రాశీ ఖన్నా నుండి దూరమైంది. గీత గోవిందం చిత్రానికి కూడా రాశీ ఖన్నా పేరు పరిశీలనలోకి తీసుకున్నారట. దాదాపుగా రాశీ ఖన్నానే ఓకే అనుకోగా, ఆమెకు డేట్స్ కుదరకపోవడంతో Rashi Khanna stunning facts viral Rashi Khanna : ఆ తప్పు వల్లనే.. ఆస్థానంలో రష్మిక మందన్నాను తీసుకున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. అలాగే ఎఫ్ 2 చిత్రం, బెల్లంకొండ సాయి శ్రీనివిస్, F2 Film, Bellamkonda Sai Srinivas,నటించి న రాక్షసుడు, మజిలీ, మనాడు, నాని టక్ జగదీష్, జయం రవి భూమి , సిద్ధార్థ్, శర్వానంద్,Rakshasudu, Majili, Manadu, Nani Tak Jagadish, Jayam Ravi Bhumi, Siddharth, Sharvanand, హీరోలుగా వచ్చిన మహా సముద్రం , మారుతి దర్శకత్వంలోని మహానుభావుడు సినిమాకు హీరోయిన్ గా రాశీ ఖన్నాను అనుకున్నా కొన్ని కారణాల వలన ఆమె చేయలేదు. ఇందులో దాదాపుగా హిట్ సినిమాలే కాగా, ఆ సినిమాల్లో రాశీ ఖన్నా నటించి ఉంటే.. ఆమె క్రేజ్ మరో రేంజ్‌లో ఉండి ఉండేది.