UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 బొద్దు బొద్దు అందాలను ఆరబోసిన పూనమ్

పూనమ్ బజ్వా తెలుసు కదా. తను నిజానికి ఇప్పటి హీరోయిన్ కాదు. ఒకప్పటి హీరోయిన్. బొద్దు బొద్దుగా ఉండే పూనమ్ బజ్వా ఒకప్పుడు చాలా సినిమాల్లో నటించింది.

తెలుగులో మంచి పేరే సంపాదించుకుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాల్లోనూ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన పూనమ్ ఆ తర్వాత వెండి తెరకు దూరం అయింది. అయితే.. తను సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు ఎప్పుడూ కనెక్ట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలు,

వీడియోలు షేర్ చేస్తూ దర్శకులకు హింట్ ఇస్తూనే ఉంటుంది. తన అందాలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. బొద్దుగా ఉన్నా కూడా అందంతో అందరినీ మైమరిపించే సత్తా పూనమ్ బజ్వా సొంతం. అందుకే తనకు అప్పట్లో చాలా అవకాశాలు వచ్చాయి. అందరూ తనను బొద్దు హీరోయిన్ అనేవారు. అయితే తను నటించిన సినిమాలు కొన్ని హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత తనకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో త్వరగా తను వెండి తెరకు కనుమరుగైపోయింది.

: తాజాగా ఇన్ స్టాలో బొద్దు బొద్దు అందాలతో రచ్చ రచ్చ చేసిందా ఈ భామ. తనకు ఫ్యాన్స్ పెరిగిపోయారు అనేది ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది. ఎద అందాలను చూపిస్తూ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తను చేసిన రచ్చ మామూలుగా లేదు. ఆ వీడియోను చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. తన ఎద అందాలను చూసి ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు. దీంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్లు అయినా నీలో ఆ ఫైర్ ఇంకా పోలేదు బంగారం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !