UPDATES  

 కూతురు ఉన్నా కూడా అలియా భట్ అలాంటి పనులు ఛీఛీ.!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అలియా భట్ బ్రహ్మస్త్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది. ఇటీవలే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అలియా తన ఫోటోలను షేర్ చేసింది. శుక్రవారం రాత్రి తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి ముంబైలో జరిగిన అనంత్ అంబానీ రాధిక ఎంగేజ్మెంట్ పార్టీకి వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. ఆ పార్టీకి అలియా ఆక్వా బ్లూ కుర్తా ధరించి హాజరయ్యారు. అలియా తన పోస్ట్ కి స్నోఫ్లేక్ ఎమోజిని జోడించింది. ఈవెంట్ కోసం తన మేకప్ ను సందర్భానుసారం

మినిమల్ గా తీర్చిదిద్దింది. ఇటీవల అలియా ఇన్స్టాగ్రామ్ లో డెలివరీ తర్వాత గర్భిణీ స్త్రీ శరీరం సానుకూలతపై ఒక పోస్ట్ రాసింది. ఆ పోస్ట్ లో ఈ సంవత్సరం నా రూపం ఎలా మారుతుందో కానీ మళ్లీ నా పాత రూపం గురించి కష్టపడకూడదు అనుకుంటున్నాను అని చెప్పింది. ఈ సంవత్సరం క్రిస్మస్ తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి ఎలా జరుపుకుందో కూడా షేర్ చేసింది. ఈ సంవత్సరం నా సమయాన్ని అత్యుత్తమ వ్యక్తులతో గడిపాను అంటూ ఆనందం వ్యక్తం చేసింది. అందరికీ మేరీ క్రిస్మస్ అంటూ విషెస్ చెప్పింది. అలియా రన్ బీర్ ప్రేమ వివాహం అయిన

xతమ తల్లిదండ్రులను ఒప్పించి అందరి సమక్షంలో వివాహం చేసుకున్నారు. నవంబర్ 6న తన కూతురు పుట్టిందని అలియా తెలిపింది. ఇది మా జీవితంలోనే ఉత్తమమైన వార్త అని, మేము తల్లిదండ్రులం అయ్యాము అని ఎమోషనల్ గా వ్యాఖ్యానించింది. అలియా భట్ కి 2022 సంవత్సరం అన్ని గుడ్ న్యూస్ లను ఇచ్చింది. గంగుబాయి, కత్రియావాడి, బ్రహ్మస్త్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన డార్లింగ్స్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరించి మంచి సక్సెస్ను అందుకుంది. త్వరలోనే హాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !