UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 Rajamouli 300 కోట్లు ఆఫర్

దర్శక ధీరుడు రాజమౌళి,Rajamouli గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నాడు. తెలుగువారి సత్తా ఏంటో నిరూపించాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇంతవరకు ఏ సినిమాకు నెగిటివ్ టాక్ తెచ్చుకోలేదు. అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ టాలీవుడ్,Tollywood, లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలను కూడా ఆకట్టుకుంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రామ్ చరణ్,Ram Charan, NTR, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ సినిమా,RRR Cinema,ను చేశాడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైజ్ గా మంచి క్రేజ్ ను సంపాదించింది.

ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఓ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ పూర్తయ్యాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా పూర్తవగానే ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేయనున్నారు. Rajamouli reject Netflix offer అయితే ఇదే టైంలో రాజమౌళికి నెట్ ఫ్లిక్స్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా 100 కోట్లు ఆఫర్ చేస్తూ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేయమని సలహా ఇచ్చింది. అయితే జక్కన్న ఒక్క క్షణం ఆలోచించకుండా 100 కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు. మహేష్ బాబుతో సినిమా పూర్తి అవ్వకుండా 300 కోట్లు ఇచ్చినా కూడా ఆ పని చేయను అని చెప్పాడు. దీంతో రాజమౌళి కమిట్మెంట్ కి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి డైరెక్టర్ ఉండడం తెలుగు పరిశ్రమ చేసుకున్న అదృష్టం అని అంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !