UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 రాహుల్ గాంధీ వివాహం జరుగుతుందంటూ ప్రచారం

కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా చెప్పుకోవచ్చు. కొన్నాళ్ళ క్రితం వరకూ ఆయనకు ఓ విదేశీ స్నేహితురాలు వుండేది. ఆమెతో రాహుల్ గాంధీ వివాహం జరుగుతుందంటూ ప్రచారం తెరపైకొచ్చింది. కానీ, రాహుల్ ఇప్పటికీ బ్రహ్మచారిగానే వుండిపోయారు. రాహుల్ పెళ్ళెప్పుడు.? అని తరచూ చర్చ జరుగుతుంటుంది. సల్మాన్ ఖాన్ తరహాలోనే రాహుల్ కూడా పెళ్ళి చేసుకునే ఆలోచన వున్నట్లు కనిపించరు. భార్య ఎలా వుండాలంటే..

తాజాగా తన భార్య ఎలా వుండాలన్నదానిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో పెళ్ళి మీదకు రాహుల్ గాంధీ మనసు మళ్ళిందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘మా అమ్మ, నానమ్మలోని లక్షణాలు నా భార్యలో వుండాలి..’ అంటూ రాహుల్ గాంధీ, తనకు భార్యగా కా బోయే మహిళలో వుండాల్సిన లక్షణాల గురించి తాజాగా చెప్పుకొచ్చారు. ‘నేను పెళ్ళికి సిద్ధం..’ అని రాహుల్ చెప్పాలేగానీ, ఆయన వయసు గురించి ఎవరికీ సమస్య వుండదు.. లక్షల్లో ఆయన కోరుకున్న లక్షణాలున్న వాళ్ళు దొరుకుతారు. ఇంతకీ, రాహుల్ గాంధీకి పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం వుందా.? లేదా.?

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !