మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి:
మండలంలోని ఒడ్డుగూడెం గ్రామంలో కారం రాజేష్, శ్రీమతి లక్ష్మి దంపతుల ముద్దుల కుమార్తె చి. ప్రవళిక ఓణిల అలంకరణ వేడుకలో టిపిసిసి కో ఆప్షన్ మెంబర్ అశ్వరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వగ్గెల పూజ ఆదివారం హాజరై చిన్నారిని దీవించారు. ఈ కార్యక్రమంలో సున్నం శోభన్, తదితరులు పాల్గొన్నారు.