UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి మెడికల్ ఆఫీషర్ కనకం తనూజ

మన్యం న్యూస్ చండ్రుగొండ,జనవరి 10: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెడికల్ ఆఫీషర్ కనకం తనూజ పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కంటివెలుగు రెండో విడత కార్యక్రమంపై అవగాహన సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. తొలుత కంటివెలుగు పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. కంటి సమస్యలు ఉన్న వారు ప్రతి యొక్కరు ఈ నెల 18 నుండి గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం కంటివెలుగు ఉచిత పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని, అవసరం అయితే కళ్లఅద్దాలు ఇవ్వడం, లేక ఆఫరేషన్ చేయించటం జరుగుతుందన్నారు. ప్రతి ఇంట్లో కంటి సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఉంటే వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సమావేశంలో జెడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి, సర్పంచ్లు, ఎంపిటీసీలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !