మన్యం న్యూస్ బూర్గంపాడు, జనవరి 10..: తెలంగాణ రాష్ట్ర విప్, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణిని బూర్గంపాడు మండల మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, పోడియం నరేందర్ దంపతులు మంగళవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం నేడు జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై, మణుగూరులో రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలపై మాట్లాడడం జరిగింది.