UPDATES  

 మున్నూరుకాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి 12: మున్నూరుకాపు సంఘం-2023 క్యాలెండర్ ను ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ… సంఘం ఐక్యత కోసం కృషి చేయాలని, ఇకపై సంఘం బలోపేతానికి ప్రతి యొక్కరు కృషి చేయాలన్నారు. పేదలకు సహాయపడటంతో సంఘం ఇకపై క్రీయాశీలంగా పనిచేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం మండల అధ్యక్షులు లంకా నరసింహరావు, సంఘం బాధ్యులు పులి సత్యం, పసుపులేటి వెంకటేశ్వర్లు, చలవాది రామారావు, మక్క రమేష్, పసుపులేటి రాధక్రిష్ణ, రామిశెట్టి వెంకటేశ్వర్లు, రంగిశెట్టి నరేష్, అంచ అప్పారావు, రామిశెట్టి సుబ్బారావు, అంచ క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !