మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 16: మండలంలోని ఉప్పుసాక గ్రామ పంచాయతీ లో గల బొప్పిని ప్రభాకర్, విజయ దంపతుల ముద్దుల కూతురు ప్రిన్సీ మొదటి పుట్టిన రోజు సందర్బంగా సోమవారం ప్రిన్సీ ని అక్షింతలు వేసి ఆశీర్వాదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు, ఆమెతో పాటు మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, ఉప్పుసాక గ్రామాకమిటి అధ్యక్షులు సురేష్, గ్రామపెద్దలు నాగయ్య, సుధాకర్, గోపిక్రిష్ణ, రాంబాబు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
