పినపాక: ఖమ్మం టిఆర్ఎస్ సమావేశానికి వెళ్లిన పినపాక నియోజకవర్గం కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. మండల పరిధిలోని తొగుడం గ్రామానికి చెందిన కార్యకర్తలుఖమ్మం బహిరంగ సభకు వెళుతూ మధ్యలో భోజనం చేయడం జరిగింది.