UPDATES  

 సామాన్యుడిలా…

సామాన్యుడిలా…
మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 22: అతను పేరుకు ఎమ్మెల్యే… కానీ ఒక సామాన్యుడిలా ఉంటాడు. ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తుంటాడు. వారి సమస్యలను అడిగి మరి అక్కడికక్కడే పరిష్కరించే మహానుభావుడు. నిరాడంబరమైన జీవితం గడపడం ఆయనకే సాటి. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనేది ఆయనను చూస్తే అర్ధం అవుతుంది. నిత్యం రోడ్లపై ఉండే చిరు వ్యాపారుల వద్దకు తానే స్వయంగా వెళ్తాడు. అన్ని కొనుగోలు చేస్తూ చిరు వ్యాపారులను ఆదరిస్తుంటాడు. ఆయనే రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !