UPDATES  

 పేరూరు పోలీస్ స్టేషన్ లో సివిక్ యాక్షన్ కార్యక్రమం.

మన్యం న్యూస్, వాజేడు: మండలంలో పేరూరు పోలీస్ స్టేషన్లో సిఆర్పిఎఫ్ 2 ఐ సి బెటాలియన్ ఆధ్వర్యంలో బుధవారం సివిక్ యాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సై హరీష్, సిఆర్పిఎఫ్ 2 ఐ సి శాంతాదేవి, ఆధ్వర్యంలో స్థానిక రైతులకు వ్యవసాయ పనిముట్లు తార పలుకు కడవలు గొడ్డలి ఎరువుల బస్తాలు తదితర వ్యవసాయ సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్, రైతులు, పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !