మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 02… సీనియర్ టీవీ జర్నలిస్ట్ మంచి మనిషి మానవతమూర్తి స్నేహశీలి సేవా తత్పరుడు దివంగత కాళ్లూరి రాజ్ కుమార్ అకాల మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని సినీ గీత రచయిత సమాజసేవకులు మద్దెల శివకుమార్ అన్నారు ప
జూలూరుపాడు మండలం గుండె పూడి లోని ఎల్లంకి గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన స్వర్గీయ రాజ్ కుమార్ సంతప సభకు ఆయన హాజరై ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో ఎంతో మంచి పేరు తెచ్చుకొని అందరితో స్నేహంగా ఉంటూ స్థానికంగా అందరికీ సుపరిచితులయ్యారని అన్నారు. ఉత్తినే దైవంగా భావించే రాజ్ కుమార్ అకాలంగా మరణం పొందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. రాజ్ కుమార్ చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో సిఐలు బత్తుల సత్యనారాయణ ,లావుడియా రాజు
ఎం ఏ మజీద్ జిల్లా ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్ ఉపాధ్యక్షులు గుంటి రామచందర్ వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయలు దివంగత రాజ్ కుమార్ సన్నిహితులు శ్రేయోభిలాషులు బంధుమిత్రులు పాల్గొన్నారు