UPDATES  

 ఉప్పాక గ్రామపంచాయతీలో ఇంటింటికి బీఆర్ఎస్

మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 08..
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా  బిఆర్ఎస్ సంక్షేమ పథకాలపై  రూపొందించిన కరపత్రాన్ని ఉప్పాక గ్రామంలో బుధవారం   అంటించడం  జరిగింది.   ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ  సర్పంచ్ పూనెం సుజాత, ఉప సర్పంచ్ గుంటుపల్లి రామారావు, సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము, పినపాక మండల సోషల్ మీడియా అధ్యక్షులు శ్యామల సతీష్, వార్డు నెంబర్ పూనెం సాంబశివరావు, తాటి సంపత్,గుమసు గోవర్దన్, ఊకే సారయ్య, కారం ముత్తయ్య, గద్దల నగేష్, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు .

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !