మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 22 మండల పరిధిలోని కరకగూడెం గ్రామనికి చెందిన బాదె.సంతోష్ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి దశ దిన కర్మలకు ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం హాజరై బాదె.సంతోష్ చిత్రపటానికి పూల మూల వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు