UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 వెబ్ సిరీస్ లే బెస్ట్ అంటున్న భూమిక

 

సినీ పరిశ్రమలో హీరోల హవానే నడుస్తుందని సినీ నటి భూమిక అన్నారు. తన వయసులో సగం ఉన్న హీరోయిన్లతో నటించేందుకు హీరోలు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. యువ హీరోయిన్లతో వయసు పెరిగిన హీరోలు నటించడాన్ని ప్రేక్షకులు, నిర్మాతలు కూడా అంగీకరిస్తున్నారని అన్నారు. పెద్దవారైన హీరోలతో నటించేందుకు యువ హీరోయిన్లు కూడా ఒప్పుకుంటున్నారని చెప్పారు. సినీ పరిశ్రమలో ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెప్పారు. ఈ విషయంలో వెబ్ సిరీస్ లే బెటర్ అని అన్నారు. వెబ్ సిరీస్ లలో హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత లభిస్తోందని చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !