UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 వివోఎల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి.. సిఐటియు అధ్యక్షురాలు చిలకమ్మా

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 17::
ఐకెపి వివో ఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు మండల అధ్యక్షురాలు చిలకమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని లక్ష్మీనగరం ఎస్బిఐ బ్యాంకు ముందు నిర్వహిస్తున్నటువంటి సమ్మె 31 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివో ఏల కనీస కోరికలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు గత 20 సంవత్సరాలుగా గ్రామ దీపికలుగా పనిచేస్తూ బ్యాంకు లింకేజీ లోన్స్ రికవరీ చేపించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రభుత్వం పట్టించకపోవడం బాధాకరమని వారికి కనీస వేతనం 26,000 ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వం వివో ఏల సమస్యలపై స్పందించేంతవరకు సమ్మె కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో వివోఏలు నాగరాజు వెంకటేశ్వర్లు కుమారి లక్ష్మీ పద్మ వెంకట నరసమ్మ తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !