UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 పేద ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

  • పేద ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
  • సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 25

మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన 1,44,000 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా లబ్ధిదారులు తమ్మినేని యాదగిరి 52 వేలు, టి.విజయ్ కుమార్ 48 వేలు, తోటకురి సతీష్ 44 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,పేద ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.సీఎం కేసీఆర్ పరిపాలనలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగా పేద ప్రజలు అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు.పేద ప్రజలకు ఈ సహాయంఎంతగానోఉపయోగపడుతుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పేదల సంక్షేమం కోసం,అభివృద్ధి కోసం కృషి చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలోజడ్పిటిసిపోశం.నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి,నాగేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి బొలిశెట్టి నవీన్,నాయకులునాగేశ్వరరావు,వెంకటేశ్వర్లు,యువజన నాయకులు రవి ప్రసాద్,హర్షనాయుడు,గుర్రం సృజన్,బానోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !