నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తును సమర్పించిన బట్టావిజయ్ గాంధీ
మన్యం న్యూస్,బూర్గంపాడు:
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారి అదేశాలమేరకు. డీసీసీ అధ్యక్షులు పొదేం వీరయ్య ఆశీస్సుల మేరకునియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం సమన్వయంతో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి దరఖాస్తును గాంధీభవన్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు&మాజీ జడ్పీటీసీ సభ్యులు బట్టా విజయ్ గాంధీ మంగళవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో
పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోలిశెట్టి విజయ్ ఆనంద్ ,గాదె కేశవ్ రెడ్డి,అశ్వాపురం మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్ష్మయ్య,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రముఖ న్యాయవాది భజన సతీష్ కుమార్,అశ్వాపురం మండల యస్సి సెల్ నాయకులు మచ్చా నరసింహరావు,మానాది సైదులు, సంపత్ ,సురేష్ ,కాంగ్రెస్ మండల పెద్దలు వర్స లక్ష్మయ్య ,కాక రాములు ,మణుగూరు మండల మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జానపాటి వేణు ,మండల నాయుకులు పగిల్ల సతీష్ ,తెల్లం నగేష్ ,సర్పంచులు బట్టా సత్యనారాయణ ,తాటి వీరాంజనేయులు ,పాయం వెంకటేశ్వర్లు ,మాజీ సర్పంచ్ బొర్రా శ్రీను ,యువజన నాయకులు హరీష్ యాదవ్ ,చిర్రా నాని యాదవ్ ,కాక సర్వేశ్-షేక్ షకీల్ ,తిరుపతి ,కోర్స వెంకటేశ్వర్లు,బట్టా విజయ్ గాంధీ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.