యువజన నాయకులు సునీల్ కు జన్మదిన శుభాకంక్షలు తెలిపిన విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 22
మణుగూరు మండల బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు పొడపు గంటి సునీల్ తన జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్బంగా విప్ రేగా కాంతారావు సునీల్ కు స్వీట్ తినిపించి జన్మదిన శుభాకంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో జాగృతి అధ్యక్షులు పవన్ నాయక్,యువజన నాయకులు బాబి,సంపత్ తదితరులు పాల్గొన్నారు.