మన్యం న్యూస్ మణుగూరు;
మణుగూరు మున్సిపాలిటీ పరిధి లోని పాత మణుగూరు లో కమ్మ మహాజన సంఘం మాజీ అధ్యక్షులు కందిమళ్ళ. శ్రీనివాస్ రావు తల్లి గారైన కమలమ్మ దశ దిన కర్మ కార్యక్రమానికి ఎంపీటీసి ల జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,బిఅర్ఎస్ పార్టీ మణుగూరు టౌన్ అధ్యక్షులు అడపా.అప్పారావు హాజరై చిత్ర పటానికి పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో లారీ అసోసియేషన్ నాయకులు యల్.యన్.టి రవి,నాదెండ్ల. శ్రీనివాస్ రావు,బిఅర్ఎస్ పార్టీ నాయకులు ఈరెల్లి.అచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.