మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఆదివారం కౌంటింగ్ సైతం ప్రారంభం కానున్నది.
భద్రాది కొత్తగూడెం జిల్లాలో కౌంటింగ్ ఇలా జరగనున్నది.
పినపాక…
మొత్తం ఓట్లు
1,98,402
పోలైన ఓట్లు
1,58,978
పోలింగ్ బూత్ లు
244
18 రౌండ్లు
—————-
ఇల్లందు…
మొత్తం ఓట్లు.
2,19,569
పోలైన ఓట్లు
1,76,840
పోలింగ్ బూత్ లు
241
18 రౌండ్లు
——————-
కొత్తగూడెం…
మొత్తం ఓట్లు
2,43,846
పోలైన ఓట్లు
1,86,347
పోలింగ్ బూత్ లు
253
19 రౌండ్లు
—————————
అశ్వారావుపేట…
మొత్తం ఓట్లు
1,55,961
పోలైన ఓట్లు
1,35,497
పోలింగ్ బూత్ లు
184
14 రౌండ్లు
————————
భద్రాచలం….
మొత్తం ఓట్లు
1,48,661
పోలైన ఓట్లు
1,17,447
పోలింగ్ బూత్ లు
176
13 రౌండ్లు
————————
మొత్తం ఓట్లు
966439
———————-
పోలింగ్ బూతులు
1,098
——————–
పోలైన ఓట్లు…
7,75,109
———————–
మొత్తం 82 రౌండ్లు…
——————————