UPDATES  

 రానా ‘రాక్షస రాజు’లో మోహన్ లాల్..?

తేజ డైరెక్షన్‌లో దగ్గుబాటి రానా హీరోగా వస్తున్న సినిమా ‘రాక్షస రాజు’. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ నుంచి ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. బావ-బామ్మర్దుల కథతో రూపొందించే ఈ సినిమాలో.. బామ్మరిది పాత్రను రానా పోషించనుండగా, మలయాళ సూపర్ స్టార్‌ మోహన్ లాల్ బావ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !