డైరెక్టర్‌గా మొదటి సినిమా బలగంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంత చేసుకున్నారు జబర్దస్త్ వేణు. అయితే, తన నెక్ట్స్ సినిమా హీరో నానితో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ విన్న నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి.కాగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.