మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండలం ఎస్ సి సెల్ ఆధ్యక్షులు పల్లికొండ యాదగిరి హైదరాబాద్ గాంధీభవన్ లో ఎస్ సి కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం ను మర్యాద పూర్వకముగా కలసిన సందర్బంగా ఆయన కు ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్ సి కార్పొరేషన్ చైర్మన్ ను దళిత జాతి ఆర్ధిక, సామాజిక అభివృద్ధి కి అన్ని విధాలుగు తొడ్పాటు అందించాలని కోరటం జరిగింది అందుకు వారు సానుకూలంగా స్పందించి దళిత అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తాను అని తెలిపారు అని ఎస్ సి సెల్ మండలం అధ్యక్షులు పల్లికొండ యాదగిరి తెలిపారు.