బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ పెట్టుకునే లగ్జరీ వాచ్ తాజాగా వార్తల్లో నిలిచింది. నీలిరంగులో ఉండే Audemars Piguet చేతి వాచ్ ధర చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దీని ధర సుమారు రూ.5 కోట్లు. దీని డెలివరీ కోసం ఏకంగా రూ.8 వేలకుపైనే చెల్లించాడంటేనే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. అయితే దీనిపై అభిమానులు స్పందిస్తూ.. ధర ఎంతైనా చూపించే టైం ఒకటేగా అని అభిప్రాయపడుతున్నారు.