UPDATES  

 ట్రెండింగ్‌లో అల్లు అర్జున్‌ స్టిల్స్‌..

దుబాయిలోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్‌ సంద‌డి చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన విగ్రహం పక్కనే నిలబడి తగ్గేదేలే అంటూ కెమెరాకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరలువుతున్నాయి. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నారు. పుష్ప చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !