భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
కాంగ్రెస్ మంత్రులకు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కౌంటర్..
కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తే కాంగ్రెస్ మంత్రులు భయపడుతున్నారు.
ఆవేశం, ఆందోళన లో కాంగ్రెస్ మంత్రులు తమ గతం మరిచిపోయి మాట్లాడుతున్నారు.
1. కెసిఆర్ క్షమాపణ చెప్పి , ముక్కు నేలకు రాసి నల్లగొండలో పర్యటన చేయాల అన్న మంత్రులు కోమటిరెడ్డి. వెంకట్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి లు 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన పాపాలు మరిచిపోయినట్టు ఉన్నారు. :- రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే
2. నల్లగొండ జిల్లాలో ప్లోరైడ్ భూతాన్ని ప్రారదోలి ప్రజల దాహార్తిని తీర్చినoదుకు కెసిఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలా ? రేగా
3. 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మంత్రులందరూ నల్లగొండలోనే ఉండి ఫ్లోరైడ్ భూతాన్ని పట్టించుకోక ప్రజల జీవితాలతో ఆడుకున్నoకు సిగ్గుపడాలిసింది పోయి కెసిఆర్ పై ఎదురు దాడి చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు… రేగా
4. సాగర్ జలాలు నల్లగొండకు కూడా ఇవ్వడం చేత మీకు కేసీఆర్ ను విమర్శించే అర్హత ఉందా..?
5. మూడు జిల్లాలు ఏర్పాటు చేసి, మూడు మెడికల్ కాలేజీ లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు.
6. మీ కాంగ్రేస్ హయాం లో కరెంటు లేక చీకట్లు ఉంటే, కేసీఆర్ గారు సీఎం అయ్యాక 4 వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టింది కేసీఆర్..
7. మీ మోసాలను, అబద్ధాలను ప్రజలు గమనిస్తున్నారు..
8. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెబుతారు ..
*రేగా కాంతారావు, పినపాక మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్..*