UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 దేశంలోని బ్యాంకులకు డిసెంబరు నెలలో ఏకంగా సగం రోజుల పాటు సెలవులు

దేశంలోని బ్యాంకులకు డిసెంబరు నెలలో ఏకంగా సగం రోజుల పాటు సెలవులు రానున్నాయి. శని, ఆదివారాలు కలుపుకుంటే మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఆ సెలవుల జాబితాను భారతీయ రిజర్వు బ్యాంకు తాజాగా ప్రకటించింది. ఆర్బీఐ వెల్లడించిన వివరాల మేరకు ఈ సెలవుల వివరాలను పరిశీలిస్తే,
డిసెంబరు 3వ తేదీన ఫీస్ట్ ఆఫ్ సెంట్ జేవియర్స్, గోవాలో బ్యాంకులకు సెలవు

డిసెంబరు 12న పా టోగాన్ నెంగ్ మింజా సంగ్మ, షిల్లాంగ్‌లో సెలవు

డిసెంబరు 19న గోవా లిబరేషన్ డే, గోవాలో సెలవు

డిసెంబరు 24న క్రిస్మస్ ఈవ్, షిల్లాంగ్‌లో సెలవు

డిసెంబరు 26న క్రిస్మస్ సెలెబ్రేషన్స్, లూసాంగ్, నామ్ సాంగ్, ఐజాల్, గ్యాంగ్ టక్, షిల్లాంగ్‌లలోని బ్యాంకులకు సెలవు.

డిసెంబరు 29న గురు గోబింద్ సింగ్ జయంతి, చంఢీఘడ్‌లో సెలవు.

డిసెంబరు 31న న్యూ ఇయర్ ఈవ్, ఐజాల్‌లో బ్యాంకులకు సెలవు.

డిసెంబరు నెలలో వచ్చే సాధారణ సెలవులు.

డిసెంబరు 4 – ఆదివారం

డిసెంబరు 10 – రెండో శనివారం

డిసెంబరు 11 – ఆదివారం

డిసెంబరు 18 – ఆదివారం

డిసెంబరు 24 – నాలుగో శనివారం

డిసెంబరు 25 – క్రిస్మస్, ఆదివారం

   TOP NEWS  

Share :

Don't Miss this News !