UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించిన టిఆర్ఎస్ నాయకులు.

మన్యం NEWS ,  కరకగూడెం: మండల పరిధిలోని కన్నయిగూడెం గ్రామ పంచాయతీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను మండల పార్టీ,యువజన విభాగం నాయకులు పరిశీలించారు.
పనుల్లో నాణ్యత పాటించాలని,పనుల్లో జాప్యం జరగకుండా వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టరుకు సూచించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నారని,త్వరలో పేదలకు ఈ ఇండ్లను అందజేస్తామన్నారు. ఇవే కాకుండా సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునేవారికి 3 లక్షల రూపాయలు అందజేస్తామని టిఆర్ఎస్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,మండల సీనియర్ నాయకులు రేగా సత్యనారాయణ,గొట్టముక్కల ఉప్పలరెడ్డి,పినపాక నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ మిట్టపల్లి సాగర్ యాదవ్,మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,మండల యూత్ జనరల్ సెక్రెటరీ కటుకోజ్వల దిలీప్ కుమార్,గ్రామ కమిటీ అధ్యక్షులు పులి శ్రీధర్,ప్రధాన కార్యదర్శి ఊకే నరేష్,గ్రామ కమిటీ యూత్ ప్రెసిడెంట్ పోలెబోయిన శేఖర్,స్థానిక నాయకులు పోలెబోయిన రంగయ్య,కల్తి సందీప్,ఇస్లావత్ మోహన్ లాల్,సోషల్ మీడియా కో కన్వీనర్ గిద్దె సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !