UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 పొట్టి నిక్కరులో వయ్యారాలు పోతున్న టిల్లు గాని గాళ్ ఫ్రెండ్

‘మెహబూబా’ సినిమా కోసం పూరీ జగన్నాధ్ కంపెనీ నుంచి దిగుమతి అయిన మంగుళూర్ భామ నేహాశెట్టి. తొలి సినిమాతోనే కుర్రోళ్లకు తెగ నచ్చేసింది. పాకిస్థానీ యువతి పాత్రకి ‘మెహబూబా’లో సరిగ్గా నప్పేసిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ‘గల్లీ రౌడీ’ సినిమాలో నటించింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ‘డీజె టిల్లు’ సినిమా నేహా శెట్టికి బాగా గుర్తింపు తెచ్చింది. పొట్టి నిక్కరులో వయ్యారాలు పోతున్న టిల్లు గాని గాళ్ ఫ్రెండ్.. రాధిక పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించింది నేహా శెట్టి ఈ సినిమాలో. ఈ సినిమా రికార్డు స్థాయిలో విజయం అందుకోవడమే కాదు, రాధికగా నేహా శెట్టి రోల్ కూడా ట్రెండింగ్ అయిపోయింది.

అయితే, రెండో టిల్లు.. అదేనండీ.. డీజె టిల్లు సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’లో నేహా శెట్టి చోటు దక్కించుకోలేకపోయింది ఎందుకో పాపం. ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. కానీ ఇది చాలదు అమ్మడికి నటిగా ప్రూవ్ చేసుకోవడానికి. మరిన్ని మంచి అవకాశాలు దక్కించుకోవాలి. అందుకే, సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటూ, అందాల ఫోటోలతో ఫాలోవర్స్‌ని పెంచుకుంటోంది. టిల్లుగాడి పుణ్యమా అని వచ్చిన క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి నెట్టింటిని బాగానే వాడేస్తోందీ మంగుళూర్ ముద్దుగుమ్మ. తాజాగా పొట్టి నిక్కరేసుకుని, వయ్యారాలు పోతూ, కవ్విస్తూ కైపెక్కిస్తోంది నేహా శెట్టి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !