UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 తన భార్య కోసం DIRECTOR త్రివిక్రమ్ ఏం చేశాడో తెలుసా..

తెలుగు సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినీ రచయితగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు పేరున్న దర్శకుడిగా మారారు. ఆయనకు ఉన్న రేంజే వేరు. ప్రస్తుతం శ్రీనివాస్.. మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నారు. మహేశ్ బాబు సినిమా పూర్తయ్యాక.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు. త్రివిక్రమ్ చివరి మూవీ అల వైకుంఠపురములో. ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో తెలుసు కదా. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్.. బీఎండబ్ల్యూ కారును కొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బీఎండబ్ల్యూలో అది లగ్జరీ కారు. రూ.1.34 కోట్ల విలువైన కారు అది. నిజానికి.. త్రివిక్రమ్ కు కార్లంటే మోజు. త్రివిక్రమ్ గ్యారేజీలో లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కూడా తాజాగా బీఎండబ్ల్యూ సిరీస్ లో కారును తీసుకున్నారు. ఆయన కారు కొన్న తర్వాత తన భార్యతో కలిసి కారు కీస్ తీసుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. trivikram srinivas buys new luxury car for his wife Trivikram : తన భార్య కోసం గిఫ్ట్ గా ఇచ్చిన త్రివిక్రమ్ బీఎండబ్ల్యూ 7 సిరీస్ 740 లీటర్ మోడల్ కారు. ఈ కారును తన భార్య కోసం త్రివిక్రమ్ బహుమతిగా ఇచ్చారట. త్రివిక్రమ్ వైఫ్ సౌజన్య క్లాసికల్ డ్యాన్సర్. ఆమె చాలా వేదికలపై నృత్య ప్రదర్శనలు చేశారు. తన భార్య కోసం గిఫ్ట్ ఇవ్వడానికే త్రివిక్రమ్ ఆ లగ్జరీ కారును కొనుగోలు చేశారట. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు ఆ ఫోటోను చూసి సూపర్ కారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !